|
|
|
1 |
AIS 140 GPS Device must be procured by the Mineral Transporting Vehicle Owner Only.
|
|
|
ఖనిజాలను రవాణా చేసే వాహన యజమాని AIS 140 GPS పరికరం కొనుగోలు చేయాలి.
|
|
2 |
AIS 140 GPS Device must be procured from the Empanlled Vendors approved by Ministry of Road Transport and Highways (MORTH) Only.
|
|
|
AIS 140 GPS పరికరం రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా ఆమోదించబడిన గుర్తింపు పొందిన విక్రేతల నుండి కొనుగోలు చేయాలి.
|
|
3 |
The list of Empanelled Vendors with MoRTH is provided in the link
click..
|
|
|
MORTH తో గుర్తింపు పొందిన విక్రేతల జాబితా ఈ లింక్‌లో అందుబాటులో ఉంది
click..
|
|
4 |
The list of Empanelled Vendors for AIS140-Compliant Vehicle Tracking Devices (VLT) for Mining and Sand Transport Vehicles.
click..
|
|
|
AIS140 ప్రమాణాలకు అనుగుణమైన వాహన ట్రాకింగ్ పరికరాల (VLT) కోసం empanelled విక్రేతల జాబితా - గనులు మరియు ఇసుక రవాణా వాహనాల కోసం.
click..
|
|
5 |
AIS 140 GPS Device will be fitted by the Empanelled Vendor.
|
|
|
AIS 140 GPS పరికరాన్ని గుర్తింపు పొందిన విక్రేత ద్వారా అమర్చబడుతుంది.
|
|
6 |
For more information, please read the Standard Operational Procedures (SOP) in the link
click..
|
|
|
మరింత సమాచారం కోసం, ఈ లింక్‌లోని ప్రామాణిక ఆపరేషనల్ విధానాలను (SOP) చదవండి
click..
|
|
7 |
Vehicle Registration..
|
|